Placeholder image

సర్వేషాం అమావాస్య పర్వదినం విశిష్టత - Significance Of Sarvesham Amavasya Festival

మరిన్ని వివరాల కోసం పై వీడియోను వీక్షించండి.

 

పంచాంగ కర్తలు పంచాంగ గణితం చేసేటప్పుడు చాంద్రమాన , సూర్యమాన సిద్ధాంతాలలో ఎదో ఒక సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుంటాము. అదేవిధంగా హిందూ పంచాంగ పండుగ పర్వదినాలు లేదా ముఖ్య తిదులను నిర్ణయించేటప్పుడు స్మార్త సంప్రదాయం అంటే అద్వైత సిద్ధాంత ఆధారంగా లేదా వైష్ణవ సంప్రదాయం ఆధారంగా అంటే విశిష్ట అద్వైత సిద్ధాంత ఆధారంగా నిర్ణయిస్తాము.

While calculating the Panchangam, almanac creators rely on either the Chandramana (Lunar) or Suryamana (Solar) systems. Similarly, the dates for Hindu festivals and auspicious Tithis are determined based on either the Smartha tradition (following the Advaita philosophy) or the Vaishnava tradition (following the Vishishtadvaita philosophy).

ఈ కారణం వలననే పంచాంగాలలో తిధి ప్రారంభ ముగుంపు సమయాల విషయంలో, పర్వదినాల విషయాలలో పంచాంగ కర్తల మధ్య తేడాలు కనిపిస్తాయి. అయితే స్మార్త పద్దతి ఆచరించే వారికి , వైష్ణవ పద్దతి ఆచరించే వారికి ఒకే రోజు దాదాపు ఒకే సమయానికి సంవత్సరంలో ఒక అమావాస్య విషయంలో తేడా ఏర్పడదు. ఆ అరుదైన అమావాస్య రోజునే సర్వేషాం అమావాస్య అంటే అందరికీ స్మార్తులు మరియు వైష్ణవులు ఇద్దరికీ వర్తించే అమావాస్య అని పిలుస్తాము. సులభంగా చెప్పాలంటే, "సర్వేషాం" అంటే అందరికీ కలిపి అని అర్థం. ఆ రోజున ఎటువంటి సిద్ధాంత భేదాలు లేకుండా అందరూ అమావాస్య నియమాలను పాటించవచ్చు. పితృ తర్పణాలు, శ్రాద్ధ కర్మలు నిర్వహించుకోవడానికి ఈ రోజు అత్యంత ప్రధానమైనదిగా పరిగణిస్తారు. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటి అంటే సర్వేషాం అమావాస్య మరియు మహాలయ అమావాస్య రెండూ వేరు వేరు పర్వదినాలు. చాలా మంది ఈ సర్వేషాం అమావాస్య మరియు మహాలయ అమావాస్య రెండూ ఒకటే అని అనుకుంటూ ఉంటారు.

Due to these different methodologies, variations often arise among Panchangam creators regarding the start and end timings of Tithis and the dates of festivals. However, there is one specific Amavasya in the year where no such differences exist between those following the Smartha tradition and those following the Vaishnava tradition—both observe it on the same day at nearly the same time.

This rare occurrence is known as 'Sarvesham Amavasya', which literally means an Amavasya that applies to everyone (Sarvesham means 'for all'). On this day, without any philosophical or calculative differences, everyone can observe the Amavasya rituals. It is considered highly significant for performing Pitru Tarpanams and Shraddha Karmas.

An important point to note is that Sarvesham Amavasya and Mahalaya Amavasya are two distinct occasions. Many people mistakenly believe they are the same, but they hold different spiritual significances.

అయితే, సర్వేషాం అమావాస్య  చాలా శక్తి వంతమైనది. ఈ అమావాస్య నాడు రవి గ్రహం సంపూర్ణ బలంతో ఉంటుంది. కావునా ఇంతటి అమావాస్య రోజును కేవలం పితృ తర్పణ సంస్కరాలకే పరిమితం చేయకుండా వ్యక్తిగత జాతకంలో రవి గ్రహ బలం లోపించడం వలన జీవితంలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఈ సర్వేషాం అమావాస్య రోజును రవి గ్రహ అనుకూలత సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి.

Furthermore, Sarvesham Amavasya is considered exceptionally powerful. On this day, the Sun (Ravi Graha) is at its full strength. Therefore, the significance of this Amavasya should not be limited solely to ancestral rites (Pitru Tarpanam). Individuals who are facing severe life challenges due to a weak Sun in their personal horoscopes should utilize this day to seek the favorable blessings of the Sun God. It is an ideal time to perform remedies and rituals to enhance the strength of the Sun in one's birth chart. 

వ్యక్తిగత జాతకంలో రవి గ్రహ బలం లోపించిందో లేదో ఎలా తెలుస్తుంది? / How do you determine if the Sun's influence is weak in your birth chart? 

వ్యక్తిగత జాతకంలో రవి గ్రహ బలం లోపించిండా లేదా అనేది ఈ క్రింద పేర్కొన్న అంశాలుద్వారా తెలుసుకోవచ్చు. You can identify whether the strength of the Sun (Ravi Graha) is deficient in your personal horoscope through the following signs and symptoms:

రవి ప్రతికూలంగా ఉంటే జాతకుల స్వభావం ఎలా ఉంటుంది? / How does an unfavorable Sun affect an individual's temperament and behavior? 

రవి ప్రతికూలంగా ఉంటే ఎదురగు ఆరోగ్య సమస్యలు / Health issues caused by an unfavorable Sun:

పైన పేర్కొన్న విధంగా రవి గ్రహ బలం లోపించి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు సర్వేషాం అమావాస్య లాంటి రవి బలం అధికంగా వుండే రోజులలో ఈ క్రింద సూచించిన విధంగా సులువైన పరిష్కారాలు చేసుకొనవచ్చు.

Individuals who are facing life's challenges due to a weak Sun, as mentioned above, can perform these simple remedies on auspicious days like Sarvesham Amavasya, when the Sun’s planetary strength is at its peak:

సాధారణంగా సర్వేషాం అమావాస్య పర్వదినం చైత్రమాసంలో లేదా వైశాఖ మాసంలో వస్తుంది. ఆ రోజు నవ గ్రహ రారాజు అయిన సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొందండి. జ్యోతిష్య మరియు పురాణ రీత్యా రవి గ్రహ సంపూర్ణ వివరాలు తెలుసుకోవడానికి ఈ క్రింది వెబ్ పేజీని సందర్శించండి:

Typically, the auspicious occasion of Sarvesham Amavasya occurs during the months of Chaitra or Vaisakha. Avail this divine opportunity to seek the blessings of Lord Surya, the supreme king of the Navagrahas (nine planets). To explore comprehensive astrological and mythological details about the Sun (Ravi Graha), please visit the following webpage:

రవి గ్రహ జ్యోతిష్య లక్షణాలు - జతకులపై రవి గ్రహ ఫలితాలు / Astrological Nature Of Planet Sun - Astrological Impact of planet sun on our lives

రోజూవారీ మా పంచాంగం , జ్యోతిష్య శాస్త్ర మరియు ఆధ్యాత్మిక విషయాల సమాచారం కోసం మా అధికారిక సోషల్ మీడియా చానల్స్ లో జాయిన్ అవ్వండి. Stay updated with our Daily Telugu Panchangam and important astrological alerts! Follow our official channels:

We offer your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized or an AI generated print out. It will be prepared & written manually by Dr Aravind Sidhanthi garu. Click Here to experience the difference of a manually written report today. Please Contact us for your personalised jataka reports, match compatibility reports, vastu analysis, new borns jataka reports and for all kind of your astrological needs. We also suggest & perform all kind of astrological remedies for various jataka doshams. We suggest authentic guidance tailored to your unique cosmic blueprint. Click Here to request your personalized report today or for expert astrological suggestions and traditional wisdom you can trust.

© All rights reserved with oursubhakaryam.com.