Placeholder image

పవిత్ర కావేరి నది పుష్కరములు

స్వస్తి శ్రీ చంద్ర మాన శ్రీ హేమలంబ నామ సంవత్సర భాద్రపద మాస బహుళ సప్తమి మంగళవారం అనగా ది. 12 - సెప్టెంబర్ - 2017 ఉదయం 5.59 నిముషములకు గురువు తులరాసి ప్రవేశంతో పవిత్ర కావేరి నది పుష్కరములు ప్రారంభం.

సెప్టెంబర్ 12 నుండి సెప్టెంబర్ 23 వరకూ 12 రోజులు పుష్కరములు జరుగును. ఈ పుష్కర సమయంలో కావేరి నదీ పుణ్య స్నానములు, వంశ పెద్దలకు పిండ ప్రదానములు , గోదానములు, సువర్ణ దానములు, వస్త్ర మరియు అన్నదానములు చేయుట మంచిది.

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.