Placeholder image

2017-2018 Tula Rasi Telugu Phalitalu For Sri Hemalamba Nama Telugu Year

2017 - 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర తులా రాశి ఫలితాలు

 

Placeholder image
  • చిత్త 3,4 పాదములు, స్వాతి 1,2,3,4 పాదములు , విశాఖ 1,2,3 పాదములులో జన్మించినవారు తులా రాశికి చెందును.
  • శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో తులా రాశి వారికి ఆదాయం - 02 వ్యయం - 08 రాజపూజ్యం - 01 అవమానం - 05

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో తులా రాశి వారు చక్కటి అనుకూలమైన ఫలితాలను పొందును. గృహ సౌఖ్యం , సంతాన సౌఖ్యం, వ్యాపార - ఉద్యోగ వ్రుత్తలయండు విజయం, సంతోషం పొందును. విహార యాత్రలు, పుత్ర సంతానం వలన వృద్ధి, శుభకార్యములు. వ్యవహార విజయం. వృత్తిలో పేరు, గౌరవం. ధనాదాయం పెరుగును. ప్రజాదరణ , బంధు గౌరవములు, సర్వ సౌఖ్యములు ప్రాప్తించును.

Click Here to get 2017 - 2018 Hemalamba Tula Rasi Phalalu in .PDF format

శ్రీ హేమలంబ నామ సంవత్సరమో తులారాసి వారికి గురువు మిశ్రమ ఫలితాలు కలుగచేయును. వృధా వ్యయమును కలుగచేయును. మధ్య మధ్య జాతకుడు అనారోగ్యంచే బాధపడును. శత్రువ్రుద్ధి ఏర్పడును. వడ్ది వ్యాపారము , సినీ ఫైనాన్సు చేయు వారికి ఈ సంవత్సరం గురువు కలసి వచ్చును. వీరికి వ్యాపార పరంగా లాభములు ఏర్పడును.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో తులా రాశి వారికి శని వలన ఆదాయ వ్యయములు సమానంగా ఉండు పరిస్థితులు ఏర్పడును. ఎంత ధనము ఆర్జించినా సమానముగా వ్యయం ఎదురగును. శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో సంవత్సరం అంతా రాహువు అనుకూలమైన ఫలితాలనే కలిగించును. భూ సంబధమైన వ్యాపారములు లాభించును. ప్రయానములను ఏర్పరుచును. కేతువు విద్యార్ధులకు తీవ్ర శ్రమను కలిగించును. విద్యార్ధులు పోటీతత్వం కలిగి శ్రమించవలెను. స్త్రీ సంతానానికి ఆరోగ్య సమస్యలను ఏర్పరచును. తల్లిగారికి లేదా మాతృ వర్గీయులకు మంచిది కాదు.

Pages you may like to visit:

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.