Placeholder image

2017-2018 Kumbha Rasi Telugu Phalitalu For Sri Hemalamba Nama Telugu Year

2017 - 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సర కుంభ రాశి ఫలితాలు

 

Placeholder image
  • ధనిష్ఠ 3,4 పాదములు, శతభిషం 1,2,3,4 పాదములు, పూర్వాభాద్ర 1,2,3,4 పాదములలో జన్మించినవారు కుంభ రాశికి చెందును.
  • శ్రీ హేఅమలంబ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఆదాయం - 14 వ్యయం - 14 రాజపూజ్యం - 06 అవమానం - 01

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో కుంభ రాశి వారు అనుకూలమైన ఫలితాలను పొందును. వృత్తి వ్యాపారములలో విజయం. ఉద్యోగ ప్రాప్తి. వివాహ ప్రయత్నములలో సఫలత. నూతన ఆలోచనలు కార్యరూపం దాల్చును. అధికార హోదా. ధన కనక వస్తు వాహనాదులు పొందేదురు. గృహ నిర్మాణం పూర్తి చేయగలరు. సంతోష జీవనం ఏర్పడును. ఆశించిన లాభములు లబించును. పాడి పరిశ్రమలు, క్రీడారంగం, స్వర్ణ కార్మిక వర్గం, వినోద రంగముల వారికి మంచిది. విజయం పొందుదురు.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి గురువు 12- సెప్టెంబర్ - 2017 వరకూ మిశ్రమ ఫలితాలను, 12-సెప్టెంబర్-2017 తదుపరి అనుకూలమైన ఫలితాలను కలిగించును. మిక్కిలి భాగ్యవంతమైన జీవనం ఏర్పరచును.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి శని సంవత్సరం అంతా మంచి ఫలితాలను కలిగించును. అన్యాయ మార్గంలో ధనమార్జించును. మిక్కిలి ఖ్యాతిని ఏర్పరచును. విదేశీ ప్రయానములను , కొద్దిపాటి వృధా వ్యయమును ఏర్పరుచుండును.

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి రాహువు సంవత్సరం అంతా అశుభ ఫలితాలను కలిగించును. శత్రుత్వములను , అనారోగ్యమును, జీవిత భాగస్వామితో ఇబ్బందులను ఏర్పరచును. కేతువు కూడా ఆశుభుడు. కుంభ రాశి వారు ఈ సంవత్సరం రాహు - కేతువులు ఇరువురికి శాంతి అవసరం.

Pages you may like to visit:

We can provide your complete horoscope as a manually written "Horoscope Prediction Book". It's not a computerized print out. It will be prepared & written manually by sri Sidhanthi garu. Contact us to get your personalised jataka reports, palmistry reports, vastu reports, match compatibility reports, new borns reports, subha muhurtams etc. We also suggest & perform astrological remedies for your problems caused by various jataka doshams. Click Here to contact oursubhakaryam.com for your all astrological needs and suggestions.

© All rights reserved with oursubhakaryam.com.